రగులుతున్న కోమటోళ్లు: కంచ ఐలయ్యకు హరీష్ రావు హెచ్చరిక

21 minutes ago
హైదరాబాద్: ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాసిన సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు అనే పుస్తకంపై వివాదం రగులుతూనే ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయన పుస్తకంపై కన్నెర్ర చేసినట్లు కనిపిస్తోంది. తెలగాణ మంత్రి హరీష్ రావు కంచ ఐలయ్యకు హెచ్చరిక చేశారు. సామాజిక మాధ్యమాల్లో కూడా వివాదం రగులుతూనే ఉంది. ఐలయ్యను బలపరిచేవారు, వ్యతిరేకించేవారు ...ఐలయ్య నాతల్లిని కూడా అవమానించాడు.. అతనో కలుపు మొక్క : పరిపూర్ణానంద స్వామిఐలయ్య పుస్తకాన్ని విరమించుకుంటే మంచిది: హరీష్‌రావుఐలయ్యా.. అన్ని కులాలు ఒక్కటవుతున్నాయ్.. సిద్ధంగా ఉండు: పరిపూర్ణానంద స్వామి

సీనియర్‌ జర్నలిస్టు దారుణ హత్య?

46 minutes ago
చండీగఢ్‌: సీనియర్‌ జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ దారుణ హత్య సృష్టించిన ప్రకంపనలు ఇంకా చల్లారకముందే మరో సీనియర్‌ జర్నలిస్టు కేజీ సింగ్‌ అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. పంజాబ్‌ మొహాలీలోని నివాసంలో ఆయన అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఈ ఘటనలో ఆయన తల్లి గురుచరణ్‌ కౌర్‌ (92) కూడా ప్రాణాలు కోల్పోవడం మరింత విషాదాన్ని సృష‍్టించింది. గుర్తు ...సీనియర్ జర్నలిస్టు కేజే సింగ్ దారుణ హత్యపంజాబ్‌లో సీనియర్ జర్నలిస్టు హత్యపంజాబ్‌లో సీనియర్ జర్నలిస్టుతో పాటు ఆయన తల్లిని హత్య చేసిన దుండగులు!

దారుణం: యువతి కిడ్నాప్, కదులుతున్న కారులో గ్యాంగ్‌రేప్

42 minutes ago
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకున్న దుండగులు.. కదులుతున్న కారులోనే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. నోయిడా గోల్ఫ్ కోర్స్ మెట్రో స్టేషన్ నుంచి ఓ 24ఏళ్ల యువతిని దుండగులు కిడ్నాప్ చేశారు. స్కార్పియో వాహనంలోకి ...

గుండె జబ్బు.. డయాలసిస్ పేరిట వీసాలు: ఆపై భాగ్యనగరిలో పెండ్లి.. అరబ్ షేక్‌ల బాగోతం

8 hours ago
హైదరాబాద్: నడవడం కాదు.. నిలబడే సత్తువ కూడా లేదు.. నడవడానికి వాకింగ్ స్టిక్ అవసరం.. ఒకడికేమో గుండెజబ్బు. పేస్‌మేకర్‌ అమర్చుకున్నాడు. మరొకడికేమో రెండు కిడ్నీలూ చెడిపోయాయి. 15 రోజులకు ఓసారి డయాలసిస్‌ చేయించుకుంటున్నాడు. అయినా పెళ్లియావ. పదహారేళ్ల పడుచు పిల్ల కావాలనే ఆరాటం. 'ఆడ' తోడు కోసం నిండు ముదుసలి వయస్సులోనూ అరబ్‌ షేక్‌లు ...సెక్స్‌ కోసం ఏమైనా చేస్తాం!

అరవింద్ సుబ్రమణియన్‌ పదవీకాలం పొడిగింపు

2 hours ago
న్యూఢిల్లీ: భారత ప్రభుత్వ చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్ డాక్టర్ అరవింద్ సుబ్రమణియన్ పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగించారు. సీఈఏగా ఆయన మూడేళ్ల పదవీకాలం అక్టోబర్ 16తో ముగియనుండగా, మరో ఏడాది పొడిగిస్తున్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. వార్షిక ఆర్థిక సర్వే ప్రధాన రూపకర్త అయిన సుబ్రమణియన్ 2014 అక్టోబర్ 16న నియమితులయ్యారు.అరవింద్‌ సుబ్రహ్మణ్యన్‌ పదవీ కాలం పొడిగింపుమరో ఏడాది పాటు ఎకనామిక్ అడ్వైజర్ ఆయనే..అవన్నీ పుకార్లే!

పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయిన సినీ నిర్మాత

6 hours ago
సినిమాల్లో అవకాశం కల్పిస్తారా సార్‌.. అని ఓ యువతి వచ్చి అడిగిందే తడువు.. 'ఓ తప్పకుండా' అన్నాడా నిర్మాత. ఏకంగా బాలీవుడ్‌ బాద్షా షారూక్‌ ఖాన్‌ మూవీలోనే చాన్స్‌ ఇప్పిస్తాననీ మాటిచ్చాడు! అంతే.. కలల లోకంలో విహరించిందా యువతి. ఇదే అవకాశంగా తీసుకున్న అతడు హైదరాబాద్‌కు పిలిపించుకొని పలుమార్లు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అతనెవరో ...6నెలలపాటు రేప్: హైదరాబాద్ పోలీసుల ముందు బాలీవుడ్ నిర్మాత లొంగుబాటుబీబీఎం విద్యార్థినిపై అత్యాచారం... "చెన్నై ఎక్స్‌ప్రెస్" చిత్ర నిర్మాతే రేపిస్టుహైదరాబాద్‌లో షారూఖ్ మూవీల నిర్మాత కరీం అరెస్ట్

'హనీప్రీత్, డేరాబాబా సెక్స్, నన్ను కాపలా, చంపేస్తామని బెదిరింపు'

18 hours ago
సిర్సా: డేరాబాబాపై హనీప్రీత్‌ మాజీ భర్త విశ్వాస్ గుప్తా సంచలన ఆరోపణలు చేశారు. రామ్‌రహీమ్‌తో తన మాజీ భార్య హనీప్రీత్‌ శృంగారంలో మునిగితేలిపోవడాన్ని తాను చూశానని విశ్వాస్ గుప్తా ఆరోపించారు. ఈ విషయం రామ్ రహీమ్‌కు తెలిసి తనను చంపేస్తానని బెదిరించాడని విశ్వాస్ గుప్తా సంచలన ఆరోపణలు చేశారు. డేరాబాబా: రూ.1,495 కోట్ల ఆస్తులు, 504 బ్యాంకు ...గుర్మీత్‌ డేరాలో 'బిగ్‌బాస్‌'!హనీప్రీత్ సింగ్ ఆ రోజంతా ఏడుస్తూనే వున్నది.. ఆహారపానీయాలు ముట్టుకోలేదుడేరా బాబా వేషాలు.. గుఫాలో 'బిగ్ బాస్'

శృంగారం కోసం వేధిస్తోందనీ లేడీ బాస్ గొంతు కోసిన టీనేజర్.. ఎక్కడ?

6 hours ago
కొన్ని నెలులుగా శృంగారం కోసం ఒత్తిడి చేస్తున్న లేడీ బాస్ గొంతు కోసేశాడు ఓ టీనేజర్. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తాను చేసిన పని చెప్పి లొంగిపోయాడు. ఢిల్లీలోని లజపత్ నగర్‌లో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... అయితే ఆ ఇంటి యజమానురాలు శృంగారం కోసం ఈ బాలుడిని వేధిస్తూ వచ్చేది. ఇలా చాలా కాలంగా ఒత్తిడి చేస్తూ వస్తోంది. దీంతో ...'సెక్స్' కోసం వేధించిన యజమానురాలు: భరించలేక హత్య చేసిన బాలుడు..యజమానురాలిని హత్య చేసిన కుర్రాడు

వివాహితను హత్య చేసి.. యువకుడు ఆత్మహత్య

5 hours ago
ఆదిలాబాద్ : గుడిహత్నూర్ మండలం కోలాంగూడలో దారుణం జరిగింది. వివాహితను హత్య చేసి అనంతరం యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజుల క్రితం వీరిద్దరూ అడవిలోకి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అడవిలోనే మహిళను గొడ్డలితో నరికి చంపిన యువకుడు.. అనంతరం అతను కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాలను పోలీసులు ...యువకుడితో వెళ్లిన వివాహిత: 3రోజులకు హత్య, యువకుడి ఆత్మహత్య..

ఏదైనా తిను.. నువ్వో రాజకీయ మాంసాహారివి: బాబుపై అంబటి రాంబాబు

1 hour ago
హైదరాబాద్: వైసీపీ నేత అంబటి రాంబాబు అధికార పార్టీపై నిప్పులు చెరిగారు. సీఎం చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే తమ పార్టీపై బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారని అన్నారు. సదావర్తి భూములను నారా లోకేశ్‌ కాజేయాలని పథకం రచించారని ఆయన ఆరోపించారు. ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వమే ఆలయ భూములను కాజేయాలనే ప్రయత్నం బట్టబయలైందన్నారు. దీనిపై ...చంద్రబాబు రాజకీయ మాంసాహారి

Find more trending stories and influencers in india-telgeu with our professional tool By Book Marking Us ( Ctrl+D ).